Close
Login to Your Account
Faadooengineers
Results 1 to 3 of 3

Thread: its love (for telugu people)

Popular topic for study

Encoding for BJT and MOSFETs

The following section explains the Encoding for BJT and MOSFETs. Read this topic
  1. #1
    Junior FaaDoO Engineer jee1.429's Avatar
    Join Date
    Jan 2014
    Posts
    25
    Blog Entries
    4

    Gender: : Male

    Branch: : Some other branch

    City : Ahmedabad

    Burner its love (for telugu people)

    ఈ భూమి చేసుకున్న అదృష్టం నువ్వు ఈ భూమి మీద పుట్ట్డడం..
    నేను చూస్తున్న అదృష్టం ఇదే భూమి మీద నువ్వు నాకు కనపడుతుండటం.


    నా మనుసు....
    నువ్వు వచ్చే వరకు నీ రాకకై వేచి వుంటుంది..,
    నువ్వు వచ్చిన తరువాత నిన్ను చూడటానికై ఆరాటపడుతుంది.


    నా మనసు వెన్న అయితే
    అది నీ మనసుతో తయారయినది.
    నా మనసు రాయి అయితే
    అది నీ దర్శనంతో కరిగిపోతుంది...
    ఎన్ని సార్లు నా.... నా.... అంటున్న అది నాదగ్గర వుండటం లేదు..
    నిన్ను చూడటానికై పదే పదే తపిస్తూ నీ చుట్టూ తిరుగుతూ వుంటుంది.


    నిన్ను చూస్తూ నేను మాట్లాడలేను...
    ఎందుకంటే నీ కల్లలోకి చూస్తే నాకు మాట రాదు...
    అవి నన్ను ఈ లోకాన్ని మరిచేలా చేస్తున్నాయి..



  2. #2
    Junior FaaDoO Engineer
    Join Date
    Dec 2012
    Posts
    18

    Gender: : Male

    Branch: : Civil Engineering

    City : Tirupati

    Re: its love (for telugu people)

    2*0ాగుంది అండి.......!(Bagundandi.....!)

  3. #3
    Junior FaaDoO Engineer jee1.429's Avatar
    Join Date
    Jan 2014
    Posts
    25
    Blog Entries
    4

    Gender: : Male

    Branch: : Some other branch

    City : Ahmedabad

    Re: its love (for telugu people)

    thankyou........

Tags for this Thread